ఐఎఫ్ఏ సెమీస్‌లో ఎస్‌డీఎఫ్‌సీ

హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐఎఫ్ఏ షీల్డ్ టోర్నీలో శ్రీనిధి ఫుట్‌బాల్ క్లబ్(ఎస్‌డీఎఫ్‌సీ) సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన క్వార్టర్స్ పోరులో ఎస్‌డీఎఫ్‌సీ 1-0 తేడాతో జార్జ్ టెలిగ్రాఫ్పై అద్భుత విజయం సాధించింది. భారత ఫుట్‌బాల్ సమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఎస్‌డీఎఫ్‌సీ మెరుగైన ప్రదర్శనతో దూసుకెళుతున్నది. బరిలోకి దిగిన తొలిసారే సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతున్నది. ఎస్‌డీఎఫ్‌సీ తరఫున లాల్రోమావియా ఏకైక గోల్ చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- IDFC
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

