చెన్నై: ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లీస్ గాయంతో ఐపీఎల్‌కు దూరమవడంతో అతడి స్థానాన్ని చెన్నై సూపర్ కింగ్స్.. ఆసీస్‌కే చెందిన మరో పేసర్ స్పెన్సర్ జాన్సన్‌తో భర్తీ చేసింది.
2024 వేలంలో గుజరాత్‌కు రూ. 10 కోట్ల ధరకు అమ్ముడైన జాన్సన్.. నిరుడు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడాడు.