సాయి కిశోర్ అదుర్స్
దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో స్పిన్నర్ సాయి కిశోర్ అదరగొట్టడంతో సౌత్‌జోన్‌కు భారీ ఆధిక్యం లభించింది. సాయి కిశోర్ 70 పరుగులకు 7 వికెట్లు పడగొట్టడంతో నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 207 పరుగులకు ఆలౌటయింది.
సేలం : దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో స్పిన్నర్ సాయి కిశోర్ అదరగొట్టడంతో సౌత్‌జోన్‌కు భారీ ఆధిక్యం లభించింది. సాయి కిశోర్ 70 పరుగులకు 7 వికెట్లు పడగొట్టడంతో నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 207 పరుగులకు ఆలౌటయింది. దీంతో సౌత్‌జోన్‌కు 423 పరుగుల ఆధిక్యం లభించింది. శనివారం ఆట ముగిసే సమయానికి సౌత్‌జోన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 157 పరుగులు చేయడంతో మొత్తంగా 580 పరుగుల ఆధిక్యం సాధించింది.
ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉన్నందున సౌత్‌జోన్ ఫైనల్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తున్నది.కోయంబత్తూర్‌లో వెస్ట్‌జోన్‌తో జరుగుతున్న మరో సెమీఫైనల్లో సెంట్రల్ జోన్ విజయంకోసం 501 పరుగులు చేయాల్సిన స్థితిలో మూడో రోజు ఆట ముగిసే సరికి రెండు వికెట్లకు 33 పరుగులు చేసింది. ఓటమి తప్పించుకోవాలంటే సెంట్రల్ జోన్ ఇంకా 468 పరుగులు చేయాలి. వెస్ట్‌జోన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 371 పరుగులకు ఆలౌటైంది.
సంక్షిప్త స్కోర్లు : సౌత్ జోన్- 630/8, 157/1; నార్త్ జోన్- 207: వెస్ట్ జోన్ 257, 371; సెంట్రల్ జోన్-128, 33/2.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

