Home
Sports
South African Top Order Batter Rassie Van Der Dussen Has Bid Farewell To International Cricket
డసెన్ వీడ్కోలు
దక్షిణాఫ్రికా టాపార్డర్ బ్యాటర్ రస్సీ వన్ డర్ డసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా టాపార్డర్ బ్యాటర్ రస్సీ వన్ డర్ డసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 37 ఏండ్ల ఈ సఫారీ ఆటగాడు..
2018లో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి మూడు ఫార్మాట్లలో తన జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. తన ఏడేండ్ల కెరీర్లో 57 టీ20లు, 71 వన్డేలతో పాటు 18 టెస్టులు ఆడాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirmala Sitaraman | డబ్బులు లేకపోవడం ఒక్కటే పేదరికం కాదు.. కేంద్ర ఆర్థికమంత్రి కీలక వ్యాఖ్యలు..!
YSRCP complaints | పంచాయతీ ఎన్నికల్లో అరాచకాలపై ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు
క్షుద్రపూజల కోసం.. పొరుగువారి కుమార్తెను చంపిన మహిళ
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పరిశీలన
దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి : మాజీ ఎంపీ మాలోత్ కవిత
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

