SA vs IND | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
SA vs IND | ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత్‌కు బ్యాటింగ్ అప్పజెప్పింది.
SA vs IND | దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్‌ను సమం చేసుకొని.. వన్డే సిరీస్ చేజిక్కించుకున్న టీమ్ఇండియా ఇప్పుడు అసలు సిసలు సమరానికి సమాయత్తమైంది. ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత్‌కు బ్యాటింగ్ అప్పజెప్పింది.
ఇరు జట్లు ఇవే..
భారత్: రోహిత్ (కెప్టెన్), యశస్వి, గిల్, కోహ్లీ, రాహుల్, శ్రేయస్ అయ్యర్, అశ్విన్, ఠాకూర్, బుమ్రా, సిరాజ్, పి.కృష్ణ
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), ఎల్గర్, ఎ మార్క్రామ్, టి డి జోర్జి, కె. పీటర్సన్, డి బెడింగ్హామ్, కె వెర్రెయిన్ (వికె), ఎం జాన్సెన్, జి కోయెట్జీ, కె రబడ, ఎన్ బర్గర్
Also Read..
IND vs RSA | సెంచూరియన్‌లో వాన..తడి ఔట్ఫీల్డ్తో టాస్ ఆలస్యం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

