గౌహతి: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇవాళ నాలుగో రోజు టీ సమయానికి దక్షిణాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 107 రన్స్ చేసింది. జోర్జీ 21, స్టబ్స్ 14 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 395 రన్స్ లీడ్‌లో ఉన్నది. ఓపెనర్లు రికెల్టన్(35), మార్క్రమ్(29)తో పాటు కెప్టెన్ బవుమా(3) ఔటయ్యారు. భారత బౌలర్లలో జడేజా రెండు, సుందర్ ఓ వికెట్ తీసుకున్నారు.
Tea on Day 4⃣ 🫖#TeamIndia spinners bag the wickets in the day’s first session with Ravindra Jadeja striking twice. 👌
Scorecard ▶️ https://t.co/Hu11cnrocG#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/69jIntM2oq
— BCCI (@BCCI) November 25, 2025