ODI World Cup | ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. 35వ ఓవర్లో గ్లెన్ మ్యాక్‌వెల్ వేసిన ఐదో బంతిని రివర్స్ పుల్ కొట్టడంతో బౌల్డ్ అయ్యాడు. అప్పటికి ఆయన వ్యక్తిగత స్కోర్ 109 పరుగులు. ఓపెనర్‌గా వచ్చిన డీకాక్ ఔటయ్యే సమయానికి జట్టు స్కోర్ మూడు వికెట్లు కోల్పోయి 197 పరుగులు.