కోయంబత్తూరు: ఇండియన్ రేసింగ్ లీగ్ ఫెస్టివెల్(ఐఆర్ఎఫ్) ఫైనల్ రౌండ్ తొలి రోజు హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ టీమ్ డబుల్ పోడియం ఫినిష్ చేసింది.
ఫార్ములా-4 ఇండియన్ ఓపెన్, ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్)లో భాగంగా శనివారం జరిగిన ఓపెన్ రేసులో దక్షిణాఫ్రికాకు చెందిన అకిల్ అలీభాయ్ 26:14:47సెకన్ల టైమింగ్‌తో అందరికంటే ముందు రేసును పూర్తి చేశాడు.