ఆదివారం 05 జూలై 2020
Sports - May 27, 2020 , 00:13:08

వుహాన్‌లో సాకర్‌ సందడి

 వుహాన్‌లో సాకర్‌ సందడి

వుహాన్‌(చైనా): కరోనా వైరస్‌ పుట్టుకకు కేంద్రమైన వుహాన్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా గత మూడు నెలలు ఇండ్లకే పరిమితమైన వుహాన్‌ వాసులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. వైరస్‌ అదుపులోకి రావడంతో నిబంధనలు సడలించడంతో ఫుట్‌బాల్‌ ఔత్సాహికులు మైదానాల్లో ప్రాక్టీస్‌ చేస్తూ కనిపిస్తున్నారు. ఇన్ని రోజులు ఇండ్లలో ఉంటూ శారీరక శ్రమకు దూరమైన తాము మిత్రులతో సాకర్‌ ఆడటం బాగుందని ఓ అభిమాని చెప్పుకొచ్చాడు. 


logo