స్నూకర్ చాంప్ సుశీల్ జోడీ
యువ ప్లేయర్లను ప్రోత్సహించేందుకు డెస్టినేషన్ పూల్ అకాడమీ నిర్వహించిన టీమ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో సుశీల్, అమన్ జోడీ విజేతగా నిలిచింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: యువ ప్లేయర్లను ప్రోత్సహించేందుకు డెస్టినేషన్ పూల్ అకాడమీ నిర్వహించిన టీమ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో సుశీల్, అమన్ జోడీ విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో సుశీల్, అమన్ ద్వయం 3-0 ఫ్రేమ్స్‌తో బ్రాండన్, రవీష్ జంటపై గెలిచింది. దివంగత ప్లేయర్ అరవింద్ పేరిట సాగిన ఈ టోర్నీలో 100కు పైగా జాతీయ, రాష్ట్ర స్నూకర్ ప్లేయర్లు పోటీపడ్డారు. స్నూకర్ నేర్చుకోవాలనే యువ ప్లేయర్లను ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా డెస్టినేషన్ పూల్ ప్రతినిధులు శ్రవణ్‌కుమార్, సందీప్‌రెడ్డి పేర్కొన్నారు. విజేతలకు రాష్ట్ర క్యూ స్పోర్ట్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి అప్పారావు నగదు బహుమతి ట్రోఫీలు అందజేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

