క్వార్టర్స్‌కు సింధు
డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధు.. 21-16, 21-14తో ప్రపంచ ఐదో ర్యాంకర్ హా యు (చైనా)కు షాకిచ్చింది.
టోక్యో: డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధు.. 21-16, 21-14తో ప్రపంచ ఐదో ర్యాంకర్ హా యు (చైనా)కు షాకిచ్చింది. 35 నిమిషాల్లోనే పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో తెలుగమ్మాయి.. తొలి గేమ్‌లో రిథమ్ అందుకున్నాక వెనక్కి తిరిగి చూసుకోలేదు.
రెండో గేమ్‌లో 8-0 ఆధిక్యంలో ఉన్న ఆమె ఆ తర్వాత ప్రత్యర్థి నుంచి ప్రతిఘటనేమీ లేకుండానే గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ ముగించింది. క్వార్టర్స్‌లో సింధు.. జపాన్‌కే చెందిన నొజొమి ఒకుహారాతో తలపడనుంది. మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా క్రాస్టొ- ధృవ్ కపిల 20-22, 17-21తో టాప్ సీడ్ ఫెంగ్ యాన్ ఝె-హువాంగ్ డాంగ్ పింగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

