Shoaib Malik: ఈద్ వేళ షోయెబ్, సనా రొమాంటిక్ ఫోటో..
Shoaib Malik: పాకిస్థాన్ క్రికెటర్ షోయెబ్ మాలిక్, నటి సానా జావెద్.. ఈద్ సంబరాలను సెలబ్రేట్ చేసుకున్నారు. తమ సోషల్ మీడియాలో అకౌంట్లో ఆ ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను పోస్టు చేశారు. ఈద్ సందర్భంగా రొమాంటిక్ ఫోటోను ఆ జంట పోస్టు చేసింది.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ క్రికెటర్ షోయెబ్ మాలిక్(Shoaib Malik), నటి సానా జావెద్.. ఈద్ సంబరాలను సెలబ్రేట్ చేసుకున్నారు. తమ సోషల్ మీడియాలో అకౌంట్లో ఆ ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను పోస్టు చేశారు. సానియా మీర్జాకు విడాకులు ఇచ్చిన షోయెబ్.. ఆ తర్వాత సనా జావెద్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈద్ సందర్భంగా రొమాంటిక్ ఫోటోను ఆ జంట పోస్టు చేసింది. ఇద్దరూ హగ్ చేసుకుంటున్న ఆ ఫోటోపై కామెంట్లు వచ్చి పడుతున్నాయి. నిజానికి ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుని మూడు నెలలు దాటింది. షోయెబ్ మాలిక్‌కి ఇది మూడవ మ్యారేజ్. సానియా మీర్జా కన్నా ముందు మరో ఇండియన్ మహిళ అయేషా సిద్ధికీ కూడా విడాకులు ఇచ్చేశాడు. షోయెబ్, సానియాకు ఓ కుమారుడు ఉన్నారు. అతని పేరు ఇజ్హన్ మీర్జా మాలిక్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

