WTC Final 2023 | లంచ్ తర్వాత ఆసీస్‌కు షాక్.. లబుషేన్‌ను బౌల్డ్ చేసిన షమీ
WTC Final 2023 : లంచ్ తర్వాత రెండో ఓవర్లోనే ఆస్రేలియాకు పెద్ద షాక్. క్రీజులో కుదురుకున్నమార్నస్ లబుషేన్(26)ను షమీ బౌల్డ్ చేశాడు. షీ వేసిన తొలి బంతిని డిఫెండ్ చేయాలనుకున్నాడు. కానీ, బంతి మిస్ అయి ఆఫ్ స్టంప్‌ను తాకింది. దాంతో, 76 రన్స్ వద్ద ఆసీస్ మూడో వికెట్...
WTC Final 2023 : లంచ్ తర్వాత రెండో ఓవర్లోనే ఆస్రేలియాకు పెద్ద షాక్. క్రీజులో కుదురుకున్నమార్నస్ లబుషేన్(26)ను షమీ బౌల్డ్ చేశాడు. షీ వేసిన తొలి బంతిని డిఫెండ్ చేయాలనుకున్నాడు. కానీ, బంతి మిస్ అయి ఆఫ్ స్టంప్‌ను తాకింది. దాంతో, 76 రన్స్ వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. ట్రావిస్ హెడ్(4), స్టీవ్ స్మిత్(4) క్రీజులో ఉన్నారు. 25 ఓవర్లకు ఆస్రేలియా స్కోర్.. 80/3.
Bowled him!
Shami strikes after Lunch and gets the wicket of Marnus Labuschagne.
He is bowled for 26 runs.
Live – https://t.co/5dxIJENCjB… #WTC23 pic.twitter.com/SuJv3msjWc
— BCCI (@BCCI) June 7, 2023
కాసేపట్లో లంచ్ అనగా.. డేంజరస్ డేవిడ్ వార్నర్(43)ను లార్డ్స్ శార్ధూల్ ఔట్ చేశాడు. ధాటిగా ఆడుతున్న అతడిని శార్దూల్ ఠాకూర్ బోల్తా కొట్టించాడు. వార్నర్ బంతిని స్లిప్‌లో ఆడాలనుకున్నాడు. అయితే.. కీపర్ శ్రీకర్ భరత్ కుడివైపు డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. దాంతో హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్న వార్నర్ నిరాశగా వెనుదిరిగాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

