Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
Sanju Samson: సంజూ శాంసన్ దంచేస్తున్నాడు. కివీస్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ కొట్టాడు. కేవలం 23 బంతుల్లోనే అతను అర్థశతకాన్ని పూర్తి చేశాడు. టీ10ల్లో అతనికి ఇది 11వ అర్థశతకం.
క్రైస్ట్‌చర్చ్: భారత ఓపెనర్ సంజూ శాంసన్(Sanju Samson) దంచేస్తున్నాడు. కివీస్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ కొట్టాడు. కేవలం 23 బంతుల్లోనే అతను అర్థశతకాన్ని పూర్తి చేశాడు. అతని హాఫ్ సెంచరీలో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. టీ10ల్లో అతనికి ఇది 11వ అర్థశతకం. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 225 రన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం భారత్ ఏడు ఓవర్లలో వికెట్ నష్టానికి 101 రన్స్ చేసింది. శాంసన్ 50, వర్మ 2 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్ అభిషేక్ శర్మ 12 బంతుల్లో 29 రన్స్ చేసి ఔటయ్యాడు.
2️⃣3️⃣-ball FIFTY for @IamSanjuSamson 💫
His 1️⃣1️⃣th in T20Is 👏
Updates ▶️ https://t.co/ADfFnxXGzz
#TeamIndia | #NZvIND https://t.co/ucj9pxfYms
— BCCI (@BCCI) October 22, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
Allu Arjun | చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం రజినీకే సాధ్యం.. ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ ప్రశంసల జల్లు!
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

