వినేశ్‌ను కావాలనే అడ్డుకుంటున్నారు : సాక్షి
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)తో పోరాడుతున్న స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు సహచర క్రీడాకారిణి సాక్షి మాలిక్ మద్దతు ప్రకటించింది. మహిళాఅథ్లెట్లు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఆటలో కొనసాగేందుకు ఎన్నో దేశాలు నిబంధనలు సడలిస్తుంటే..
న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)తో పోరాడుతున్న స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు సహచర క్రీడాకారిణి సాక్షి మాలిక్ మద్దతు ప్రకటించింది. మహిళాఅథ్లెట్లు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఆటలో కొనసాగేందుకు ఎన్నో దేశాలు నిబంధనలు సడలిస్తుంటే.. పునరాగమనం చేస్తున్న వినేశ్ లాంటి మేటి ప్లేయర్‌ను కావాలనే అడ్డుకుంటున్నారని సోషల్ మీడియా పోస్టులో ఆరోపించింది.
ఈ విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కల్పించుకొని వినేశ్‌కు న్యాయం చేయాలని కోరింది. మరోవైపు ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు, బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ పేర్కొన్నారు. ‘ఫెడరేషన్ ఒక ప్లేయర్‌ను పోటీ పడకుండా అడ్డుకోదు. ఒకవేళ అలా చేస్తుందంటే దాని వెనుక కచ్చితంగా ఓ కారణం ఉంటుంది. ప్రస్తుతం మేం ఆ మేడం (వినేశ్) సృష్టించిన అలజడిని డీల్ చేస్తున్నాం’ అని చెప్పారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

