ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీలో రష్మిక, వైదేహి జోడీకి రన్నరప్ టైటిల్
థాయ్‌లాండ్ వేదికగా జరుగుతున్న ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీలో రాష్ర్టానికి చెందిన శ్రీవల్లి రష్మిక, వైదేహి చౌదరి జోడీ రన్నరప్‌గా నిలిచింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: థాయ్‌లాండ్ వేదికగా జరుగుతున్న ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీలో రాష్ర్టానికి చెందిన శ్రీవల్లి రష్మిక, వైదేహి చౌదరి జోడీ రన్నరప్‌గా నిలిచింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ పైనల్లో రష్మిక, వైదేహి ద్వయం 6-7(3), 1-6తో రుతుజా భోంస్లే, ఎరికా సీమా జోడీ చేతిలో ఓటమిపాలైంది. గంటా 21నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో భారత జంట స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయింది. మరోవైపు హైదరాబాదీ టెన్నిస్ ప్లేయర్ సహజ యమ్లపల్లి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ ఫైనల్లోకి ప్రవేశించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో సహజ 6-2, 6-1తో పెంగ్తార్న్ ప్లుపెచ్(థాయ్‌లాండ్)పై విజ యం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆరో సీడ్ మన్చాయ స్వాన్క్యుతో సహజ తలపడుతుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

