ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్
తిరుగులేని ఆటతో విజృంభించిన ఇంగ్లండ్ జట్టు.. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ నెదర్లాండ్‌ను చిత్తుచేసి 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో ఇంగ్లిష్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట నెదర్లాండ్స్ 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది.
అమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్): తిరుగులేని ఆటతో విజృంభించిన ఇంగ్లండ్ జట్టు.. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ నెదర్లాండ్‌ను చిత్తుచేసి 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో ఇంగ్లిష్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మొదట నెదర్లాండ్స్ 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. స్కాట్ ఎడ్వర్ట్స్ (64) టాప్ స్కోరర్. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఇంగ్లిష్ జట్టు 30.1 ఓవర్లలో 2 వికెట్లకు 248 పరుగులు చేసింది. ఓపెనర్ జాసెన్ రాయ్ (101 నాటౌట్; 15 ఫోర్లు) అజేయ సెంచరీతో విజృంభించగా.. జోస్ బట్లర్ (64 బంతుల్లో 86 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాయ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, బట్లర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- -roy
- Buttler
- England
- Netherlands
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

