‘నా ప్రయాణం ముగిసింది’.. కెరీర్‌కు కరోలినా మారిన్ వీడ్కోలు
బ్యాడ్మింటన్ దిగ్గజం కరోలినా మారిన్ ప్రస్థానం ముగిసింది. తన అద్భుత ఆటతీరుతో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించిన మారిన్ తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించింది. మోకాలి గాయం కారణంగా కోర్టుకు దూరమైన మారిన్ తన సోషల్‌మీడియా అకౌంట్ల ద్వారా రిటైర్మెంట్ వీడియో సందేశాన్ని వెలువరించింది.
న్యూఢిల్లీ : బ్యాడ్మింటన్ దిగ్గజం కరోలినా మారిన్ ప్రస్థానం ముగిసింది. తన అద్భుత ఆటతీరుతో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించిన మారిన్ తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించింది. మోకాలి గాయం కారణంగా కోర్టుకు దూరమైన మారిన్ తన సోషల్‌మీడియా అకౌంట్ల ద్వారా రిటైర్మెంట్ వీడియో సందేశాన్ని వెలువరించింది.
రియో(2016) ఒలింపిక్స్‌లో పసిడి పతకంతో పాటు మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిళ్లు సొంతం చేసుకున్న 32 ఏండ్ల మారిన్ గత కొంత కాలంగా మోకాలి గాయంతో తీవ్రంగా బాధపడుతున్నది. ‘ప్రొఫెషనల్ బ్యా డ్మింటన్లో నా ప్రయాణం ముగిసింది. గాయంతో శరీరాన్ని ఇబ్బంది పెట్టదల్చుకోలేదు’ అని పేర్కొంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

