VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
VC Aldas Janaiah | సదరు మహిళా ప్రొఫెసర్‌ను వేధించిన వీసీ అల్డాస్ జానయ్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని అగ్రికల్చర్ యూనివర్సిటీలో తోటి ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు నిరసనకు దిగారు.
VC Aldas Janaiah | ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్య వేధింపులకు సంబంధించి మహిళాప్రొఫెసర్ మీడియా సాక్షిగా తన ఆవేదనను చెప్పుకున్నారని తెలిసిందే. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోకపోతే ట్రాన్స్ ఫర్ చేస్తానంటూ జానయ్య చేసిన బెదిరింపులను సదరు మహిళా ప్రొఫెసర్ వివరించారు.
ఈ క్రమంలో సదరు మహిళా ప్రొఫెసర్‌ను వేధించిన వీసీ అల్డాస్ జానయ్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని అగ్రికల్చర్ యూనివర్సిటీలో తోటి ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు నిరసనకు దిగారు. వీసీ జానయ్యకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
అల్డాస్ జానయ్యపై మహిళా కమిషన్, డీజీపీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంపై ఆందోళన చేపట్టారు. ఫిర్యాదు చేసి 10 రోజులు గడుస్తున్నా పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహిళా ప్రొఫెసర్‌ను వేధించిన వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని అగ్రికల్చర్ యూనివర్సిటీలో నిరసనకు దిగిన తోటి ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు
మహిళా ప్రొఫెసర్‌ను వేధించిన వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్యను కాపాడుతున్న రేవంత్ రెడ్డి
ఫిర్యాదు చేసి 10 రోజులు గడుస్తున్నా కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయని పోలీసులు
— Telugu Scribe (@TeluguScribe) November 7, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

