ముంబైపై బెంగళూరు ఘన విజయం
54 పరుగుల తేడాతో రోహిత్ సేనపై గెలిచిన కోహ్లీసేన
మరో వికెట్ కోల్పోయిన ముంబై
బుమ్రా(5) అవుట్
కష్టాల్లో ముంబై.. వరుసగా మూడు వికెట్లు డౌన్
హార్దిక్ పాండ్య (3) అవుట్
పోలార్డ్ (7) అవుట్
రాహుల్ చాహర్ అవుట్
Two in Two for @HarshalPatel23 💥💥
— IndianPremierLeague (@IPL) September 26, 2021
Hardik and Pollard depart.
Live – https://t.co/KkzfsLRyMx #RCBvMI #VIVOIPL pic.twitter.com/7akovuEwwo
16 ఓవర్లకు ముంబై స్కోర్ 105/5
హార్దిక్ పాండ్య (3)
పోలార్డ్ (7)
సూర్యకుమార్ (8) అవుట్.. ఐదో వికెట్ కోల్పోయిన ముంబై
14 ఓవర్లకు ముంబై స్కోర్ 97/4
పోలార్డ్ (2)
సూర్యకుమార్ యాదవ్ (8)
నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై
కృనాల్ పాండ్య (5) అవుట్
Maxwell is having a great day out there in the middle.
— IndianPremierLeague (@IPL) September 26, 2021
First with the bat and now with the ball.
Picks up his second wicket as Krunal Pandya departs for just 5 runs.
Live – https://t.co/r9cxDvkgOS #RCBvMI #VIVOIPL pic.twitter.com/9pJ4Zvtqwc
మూడో వికెట్ కోల్పోయిన ముంబై.. 11 ఓవర్లకు ముంబై స్కోర్ 82/3
ఇషాన్ కిషన్ (9) అవుట్
రోహిత్ శర్మ (43) అవుట్.. 10 ఓవర్లకు ముంబై స్కోర్ 79/2
ఇషాన్ కిషన్ (8)
✌🏻 important wickets taken.
— Royal Challengers Bangalore (@RCBTweets) September 26, 2021
✌🏻 new batsmen at the crease.
Game in the balance. #PlayBold #WeAreChallengers #ನಮ್ಮRCB #IPL2021 #RCBvMI pic.twitter.com/iQWw2NpZV7
8 ఓవర్లకు ముంబై స్కోర్ 69/1
రోహిత్ (40)
ఇషాన్ కిషన్ (1)
డికాక్ (24) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన ముంబై
Chahal does the business once again. Comes into the attack and picks up the wicket of QDK.
— IndianPremierLeague (@IPL) September 26, 2021
Live – https://t.co/r9cxDvkgOS #RCBvMI #VIVOIPL pic.twitter.com/NSNKWuAyda
పవర్ ప్లే ముగిసేసరికి ముంబై స్కోర్ 56/0
ఆరు ఓవర్లు ముగిసేసరికి 56 పరుగులు చేసిన ముంబై
క్రీజులో రోహిత్ (29), డికాక్ (24)
#MumbaiIndians openers have been at it from the word go as they bring up a fine 50-run partnership between them.
— IndianPremierLeague (@IPL) September 26, 2021
Live – https://t.co/r9cxDvkgOS #RCBvMI #VIVOIPL pic.twitter.com/4vSDAthy22
రోహిత్ శర్మ హ్యాట్రిక్ ఫోర్లు..
జెమీసన్ వేసిన మూడో ఓవర్లో రోహిత్ శర్మ హ్యాట్రిక్‌గా మూడు ఫోర్లు బాదాడు.
మూడు ఓవర్లకు ముంబై స్కోర్ 27/0
4,4,4 !
— IndianPremierLeague (@IPL) September 26, 2021
Three boundaries in a row for @ImRo45 💪💪
Live – https://t.co/r9cxDvkgOS #RCBvMI #VIVOIPL pic.twitter.com/Tgc9Ghl1Yv
2 ఓవర్లకు ముంబై స్కోర్ 10/0
ముంబై ఇండియన్స్ రెండు ఓవర్లకు 10 పరుగులు చేసింది.
ముంబై ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ 4 బంతుల్లో 3 పరుగులు
డికాక్.. 8 బంతుల్లో 7 పరుగులు, రన్ రేట్ 5
బెంగళూరు బౌలర్స్‌లో కైలే ఒక ఓవర్‌కు 5 పరుగులు
సిరాజ్ ఒక ఓవర్‌కు 5 పరుగులు
Match 39. 2.6: K Jamieson to R Sharma, 4 runs, 27/0 https://t.co/KkzfsLzXUZ #RCBvMI #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) September 26, 2021
బ్యాటింగ్ బరిలోకి దిగిన ముంబై
ఓపెనర్లు రోహిత్ శర్మ, డికాక్ బ్యాటింగ్ బరిలోకి
ముంబై టార్గెట్ 166 పరుగులు..
నిర్ణీత 20 ఓవర్లకు బెంగళూరు స్కోర్ 165/6
Innings Break!
— IndianPremierLeague (@IPL) September 26, 2021
Sensational last two overs from @mipaltan has kept #RCB below 180. #MumbaiIndians need 166 runs to win.
Scorecard – https://t.co/KkzfsLzXUZ #RCBvMI #VIVOIPL pic.twitter.com/XOtUB2OQFp
బ్యాక్ టు బ్యాక్ వికెట్లు కోల్పోయిన బెంగళూరు
డివిలియర్స్ (11)అవుట్
మ్యాక్స్‌వెల్ (56) అవుట్
షాబాజ్ (1) అవుట్
Two in two for @Jaspritbumrah93 ⚡️⚡️
— IndianPremierLeague (@IPL) September 26, 2021
Maxwell and ABD depart.
Live – https://t.co/r9cxDvkgOS #RCBvMI #VIVOIPL pic.twitter.com/7nJ9RbSdxd
18 ఓవర్లకు స్కోర్ 156/3
మ్యాక్స్‌వెల్ (52)
డివిలియర్స్ (11)
మ్యాక్స్‌వెల్ హాఫ్ సెంచరీ
Maxi putting on a BIG SHOW for all of us! 👏🏻👏🏻#PlayBold #WeAreChallengers #ನಮ್ಮRCB #IPL2021 #RCBvMI pic.twitter.com/npDKBrd5al
— Royal Challengers Bangalore (@RCBTweets) September 26, 2021
16 ఓవర్లకు బెంగళూరు స్కోర్ 126/3
మ్యాక్స్‌వెల్ (37)
డివిలియర్స్ (0)
Big 4️⃣ coming up with the Big 2️⃣ in the middle. #PlayBold #WeAreChallengers #ನಮ್ಮRCB #IPL2021 #RCBvMI pic.twitter.com/a8JbtMnuDD
— Royal Challengers Bangalore (@RCBTweets) September 26, 2021
కోహ్లీ (51) అవుట్
ఆడం మిల్నే బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి కోహ్లీ (51) అవుట్
కోహ్లీ హాఫ్ సెంచరీ.. 40 బంతుల్లో 50 పరుగులు
Back to back half-centuries for Captain Kohli! 🤩👏🏻👏🏻#PlayBold #WeAreChallengers #ನಮ್ಮRCB #IPL2021 #RCBvMI pic.twitter.com/mYhuJfKhdd
— Royal Challengers Bangalore (@RCBTweets) September 26, 2021
14 ఓవర్లకు బెంగళూరు స్కోర్ 117/2
కోహ్లీ (49)
మ్యాక్స్‌వెల్ (27)
12వ ఓవర్లో 12 పరుగులు
కోహ్లీ (42)
మ్యాక్స్‌వెల్ (2) , 12 ఓవర్లకు బెంగళూరు స్కోర్ 97/2
“Maxi can I have your signature?”
— Royal Challengers Bangalore (@RCBTweets) September 26, 2021
Maxi: “Sure” 🔄#PlayBold #WeAreChallengers #ನಮ್ಮRCB #IPL2021 #RCBvMI pic.twitter.com/9uhxUp0Fec
10 ఓవర్లకు బెంగళూరు స్కోర్ 82/2
కోహ్లీ (46)
మ్యాక్స్‌వెల్ (12)
Wickets and firepower both in hand. 🙌🏻
— Royal Challengers Bangalore (@RCBTweets) September 26, 2021
Comment “BIG 10” if you want a big 10 overs. #PlayBold #WeAreChallengers #ನಮ್ಮRCB #IPL2021 #RCBvMI pic.twitter.com/cjrrJybxON
రెండో వికెట్ కోల్పోయిన బెంగళూరు
శ్రీకర్ భరత్ (32) అవుట్.. 9 ఓవర్లకు బెంగళూరు స్కోర్ 75/2
క్రీజులో కోహ్లీ (38)
మ్యాక్స్‌వెల్ (0)
SIX and then the WICKET!
— IndianPremierLeague (@IPL) September 26, 2021
Rahul Chahar picks up the wicket of KS Bharat, who falls for 32.
Live – https://t.co/KkzfsLRyMx #RCBvMI #VIVOIPL pic.twitter.com/2CUr3pirND
కోహ్లీ రికార్డు
టీ20ల్లో విరాట్ కోహ్లీ రికార్డు.. 10 వేల పరుగులు పూర్తి చేసిన విరాట్
After the early setback, Captain Kohli and KS Bharat have steadied the ship. 🤝🙌🏻#PlayBold #WeAreChallengers #ನಮ್ಮRCB #IPL2021 #RCBvMI pic.twitter.com/D8c0LMsLCS
— Royal Challengers Bangalore (@RCBTweets) September 26, 2021
5 ఓవర్లకు బెంగళూరు స్కోర్ 44/1
కోహ్లీ (29)
శ్రీకర్ భరత్ (12)
పడిక్కల్ డకౌట్.. తొలి వికెట్ కోల్పోయిన బెంగళూరు
BOOM BOOM! ⚡️ ⚡️
— IndianPremierLeague (@IPL) September 26, 2021
Bright start for @mipaltan as @Jaspritbumrah93 strikes in his first over. 👌 👌 #VIVOIPL #RCBvMI #RCB lose Devdutt Padikkal.
Follow the match 👉 https://t.co/r9cxDv2Fqi pic.twitter.com/LMmzZhGibA
తొలి ఓవర్లో బెంగళూరు స్కోర్ 7/0
కోహ్లీ (7)
పడిక్కల్ (0)
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై
ఐపీఎల్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.