IPL 2023 | ఐపీఎల్ బరిలోకి దిగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్లేయర్లు అదిరేటి జెర్సీలో ఆకట్టుకున్నారు. గురువారం విడుదల చేసిన ఆర్సీబీ జెర్సీలో స్మృతిమందన, రిచా ఘోష్, రేణుకా సింగ్ తళుక్కుమన్నారు.