RCB vs PBKS | బెంగళూరు, పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ 10 ఓవర్లకు 97 పరుగులు చేసింది. ఒక వికెట్ కోల్పోయింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 24 బంతుల్లో 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శిఖర్ దావన్ 25 బంతుల్లో 33 పరుగులు, రాజపక్స 11 బంతుల్లో 22 పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లలో హసరంగ ఒక వికెట్ తీశాడు.
Breakthrough for @RCBTweets! #PBKS lose the wicket of skipper Mayank Agarwal ☝️
Live – https://t.co/LiRFG8lgc7 #TATAIPL #PBKSvRCB pic.twitter.com/TKo8plrxBe
— IndianPremierLeague (@IPL) March 27, 2022