PBKS vs RR | హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్.. రాణిస్తున్న రాజస్థాన్
పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆకట్టుకున్నాడు. అర్థశతకంతో అదరగొట్టాడు. బట్లర్ (30), శాంసన్ (23) తక్కువ స్కోర్లకే వెనుతిరగడంతో.. ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత భుజాలకెత్తుకున్న అతను చూడచక్కని షాట్లతో అలరించాడు. ఈ క్రమంలోనే రాహుల్ చాహర్ వేసిన 12వ ఓవర్లో సింగిల్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అతను రాణించడంతో రాజస్థాన్ జట్టు 12 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

