PBKS vs RR | రాణించిన బ్యాటర్లు.. పంజాబ్‌పై రాజస్థాన్ సునాయస విజయం
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 190 పరుగుల టార్గెట్‌ను రాజస్థాన్ బ్యాటర్లు ఛేదించారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (68), జోస్ బటర్లర్ (30) జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత కెప్టెన్ సంజూ శాంసన్ (23) కాసేపు మెరుపులు మెరిపించాడు.
దేవదత్ పడిక్కల్ (31) నిదానంగా ఆడినా కూడా ఇన్నింగ్స్ నిర్మిస్తూ.. ఎదుటి బ్యాటర్లకు చక్కని సహకారం అందించాడు. చివర్లో హెట్మెయర్ (31 నాటౌట్) ధాటిగా ఆడటంతో రాజస్థాన్ సునాయాస విజయం సాధించింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీయగా.. రబాడ, రిషి ధవన్ చెరో వికెట్ తీసుకున్నారు.
That's that from Match 52 as @rajasthanroyals win by 6 wickets.#TATAIPL #PBKSvRR pic.twitter.com/RloiU9m1LJ
— IndianPremierLeague (@IPL) May 7, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

