PBKS vs RR | రాణించిన పంజాబ్ బ్యాటర్లు.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు రాణించారు. ఓపెనర్‌గా వచ్చిన బెయిర్‌స్టో (56) అద్భుతమైన ఆటతీరుతో అలరించాడు. ధవన్ (12), మయాంక్ అగర్వాల్ (15) నిరాశపరిచినా కూడా.. రాజపక్స (27), లియామ్ లివింగ్స్టన్ (22), జితేష్ శర్మ (38 నాటౌట్) రాణించారు.
చివర్లో రిషి ధవన్ (5 నాటౌట్) కూడా బౌండరీ బాదాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోరు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. అశ్విన్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో వికెట్ తీసుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

