PBKS vs RR | మరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్.. జైస్వాల్ అవుట్
పంజాబ్‌పై అద్భుతంగా రాణించిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (68) అవుటయ్యాడు. పంజాబ్ యువ పేసర్ అర్షదీప్ సింగ్ వేసిన 15వ ఓవర్ రెండో బంతికి జైస్వాల్ పెవిలియన్ బాటపట్టాడు. అర్షదీప్ వేసిన లెంగ్త్ డెలివరీని లాంగాఫ్ మీదుగా సిక్సర్ కొట్టేందుకు జైస్వాల్ ప్రయత్నించాడు. అయితే బంతి అతను అనుకున్నంత దూరం వెళ్లలేదు కానీ.. ఎత్తుగా లేచింది.
దీంతో లాంగాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న లివింగ్‌స్టోన్ సులభంగా క్యాచ్ పట్టేశాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన జైస్వాల్.. జట్టు స్కోరు 141 వద్ద మూడో వికెట్ రూపంలో మైదానం వీడాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

