జైపూర్ జయభేరి

- యూపీ యోధాపై గెలుపు
బెంగళూరు: డుబ్కీ కింగ్ పర్దీప్ నర్వాల్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో యూపీ యోధా జట్టు పరాజయం పాలైంది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో భాగంగా సోమవారం జరిగిన పోరులో జైపూర్ పింక్ పాంథర్స్ 32-29తో యూపీ యోధాపై విజయం సాధించింది. జైపూర్ కెప్టెన్ దీపక్ హూడా 9 పాయింట్లు సాధించగా.. అర్జున్ 11 పాయింట్లతో సత్తాచాటాడు. మరోవైపు యూపీ యోధా స్టార్ రైడర్ పర్దీప్ (3 పాయింట్లు) విఫలం కాగా.. సురేందర్ (10 పాయింట్లు) పోరాటం జట్టును గెలిపించలేకపోయింది. తలైవాస్, యూ ముంబా మధ్య జరిగిన మరో మ్యాచ్ 30-30తో డ్రాగా ముగిసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

