మళ్లీ ఇద్దరే ఆడుతున్నారు. ఇప్పటి వరకు 10 ఓవర్లు ముగిశాయి. పాక్ ఒక్క వికెట్‌ను కూడా నమీబియా తీయలేకపోయింది. కానీ.. తమ బౌలింగ్‌తో మాత్రం పాక్ స్కోర్‌ను కట్టడి చేయగలుగుతోంది. 10 ఓవర్లకు పాక్‌కు కేవలం 59 పరుగులే వచ్చాయి. మహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ ఇద్దరే గేమ్‌ను నడిపిస్తున్నారు. ఆజమ్.. 35 బంతుల్లో 43 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి చేరువవుతున్నాడు. రిజ్వాన్.. 25 బంతుల్లో 16 పరుగులు చేశాడు.
నమీబియా బౌలర్లలో రుబెన్.. 2 ఓవర్లు వేసి 2 పరుగులు ఇచ్చాడు. డేవిడ్.. 2 ఓవర్లు వేసి 11 పరుగులు, స్మిత్ 2 ఓవర్లు వేసి 15 పరుగులు, జాన్ ఫ్రైలింక్ 2 ఓవర్లు వేసి 15 పరుగులు, షికాంగో ఒక ఓవర్ వేసి 7 పరుగులు, నికోల్ ఒక ఓవర్ వేసి 9 పరుగులు అందించారు.
A disciplined start from the Namibian bowlers 🙌
— T20 World Cup (@T20WorldCup) November 2, 2021
At the end of the Powerplay, they have restricted Pakistan to 29/0.#T20WorldCup | #PAKvNAM | https://t.co/LOepIW15w1 pic.twitter.com/LqkEE0j0W6