PAK vs NAM : పాక్‌ను కట్టడి చేస్తున్న పసికూన నమీబియా
పాకిస్థాన్, ఇండియా మధ్య జరిగిన మొదటి మ్యాచ్ గుర్తుందా. ఆ మ్యాచ్‌లో పాక్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రిజ్వాన్, ఆజమ్ ఇద్దరే ఆడి పాక్‌ను గెలిపించారు. ఈరోజు మ్యాచ్ చూస్తుంటే కూడా అలాగే అనిపిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ బ్యాటింగ్ బరిలోకి దిగింది. ఓపెనర్లు రిజ్వాన్, ఆజమ్.. ఇద్దరే గత 8 ఓవర్ల నుంచి ఆడుతున్నారు.

అయితే.. నమీబియా బౌలర్లు కూడా టఫ్ బౌలింగ్ వేస్తున్నారు. రుబెన్ అయితే 2 ఓవర్లు వేసి కేవలం 2 పరుగులే ఇచ్చాడు. మొత్తానికి 8 ఓవర్లలో పాకిస్థాన్ చేసిన స్కోరు 45. నిజానికి పాక్ గత మ్యాచ్‌ల స్కోర్‌తో చూస్తే చాలా తక్కువ. పసికూన అయినా కూడా నమీబియా.. పాక్‌ను తమ బౌలింగ్‌తో బాగానే కట్టడి చేస్తోంది. ఆజమ్.. 27 బంతుల్లో 33 పరుగులు చేయగా.. రిజ్వాన్ 21 బంతుల్లో 12 పరుగులు చేశాడు.
A disciplined start from the Namibian bowlers 🙌
— T20 World Cup (@T20WorldCup) November 2, 2021
At the end of the Powerplay, they have restricted Pakistan to 29/0.#T20WorldCup | #PAKvNAM | https://t.co/LOepIW15w1 pic.twitter.com/LqkEE0j0W6
Toss news from Abu Dhabi 📰
— T20 World Cup (@T20WorldCup) November 2, 2021
Pakistan have won the toss and elected to bat. #T20WorldCup | #PAKvNAM | https://t.co/LOepIW15w1 pic.twitter.com/6Q34YJqH8K
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

