ఆసీస్ లక్ష్యం 279.. భారతమంతా మిడిలార్డర్‌పైనే
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. కివీస్ నిర్దేశించిన 279 పరుగుల లక్ష్యఛేదనలో ఆసీస్ మూడో రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. చేతిలో ఆరు వికెట్లు ఉన్న కంగారూలు విజయానికి 202 పరుగుల దూరంలో ఉన్నారు.
- కివీస్‌తో రెండో టెస్టు
క్రైస్ట్‌చర్చ్: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. కివీస్ నిర్దేశించిన 279 పరుగుల లక్ష్యఛేదనలో ఆసీస్ మూడో రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. చేతిలో ఆరు వికెట్లు ఉన్న కంగారూలు విజయానికి 202 పరుగుల దూరంలో ఉన్నారు. స్మిత్(9), ఖవాజ (11), లబుషేన్ (6), గ్రీన్ (5) సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు. హెడ్ (17), మిచెల్ మార్ష్ (27) క్రీజులో ఉన్నారు.
హెన్రీ(2-37), సీయర్స్ (2-22) రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 134-2 రెండో ఇన్నింగ్స్‌కు దిగిన కివీస్ 372 పరుగులకు ఆలౌటైంది. లాథమ్ (73), రచిన్ రవీంద్ర (82), మిచెల్(58) అర్ధసెంచరీలతో రాణించారు. కమిన్స్ (4-62), లియాన్ (3-49) ఆకట్టుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

