షూటింగ్ వరల్డ్ కప్ బరిలో ఇషా, మను
భారత స్టార్ షూటర్, హైదరాబాదీ ఇషా సింగ్ ప్రతిష్టాత్మక ఐఎస్ఎస్ఎఫ్ రైఫిల్/పిస్టల్ వరల్డ్ కప్లో రెండు ఈవెంట్లలో.. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్ మూడు విభాగాల్లో బరిలోకి దిగనున్నారు.
న్యూఢిల్లీ: భారత స్టార్ షూటర్, హైదరాబాదీ ఇషా సింగ్ ప్రతిష్టాత్మక ఐఎస్ఎస్ఎఫ్ రైఫిల్/పిస్టల్ వరల్డ్ కప్లో రెండు ఈవెంట్లలో.. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్ మూడు విభాగాల్లో బరిలోకి దిగనున్నారు. ఈ టోర్నీ కోసం నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆదివారం 22 మంది షూటర్లతో కూడిన బలమైన జట్టును ప్రకటించింది.
భాకర్ మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్, 25 మీ.్ల పిస్టల్ వ్యక్తిగత విభాగాలతో పాటు 10 మీ. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ బరిలోకి దిగనుంది. ఇషారెండు వ్యక్తిగత పిస్టల్ ఈవెంట్లలో దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. ఈ సీజన్లో భారత టాప్ షూటర్లు విదేశీ గడ్డపై ఆడుతున్న తొలి అంతర్జాతీయ టోర్నీ ఇదే కావడం విశేషం. జర్మనీలోని మ్యూనిచ్ వేదికగా ఈ నెల 26నుంచి జరిగే వరల్డ్ కప్లో రుద్రాంక్ష్ పాటిల్, అర్జున్ బాబుటా, ప్రతాప్ సింగ్ తోమర్, స్వప్నిల్ కుసాలే వంటి అగ్రశ్రేణి షూటర్లు ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

