India vs New Zealand | సిరీస్‌లో మొదటిసారి టాస్ గెలిచిన న్యూజిలాండ్..! భారత్ బ్యాటింగ్
India vs New Zealand | హామిల్టన్(Hamilton) వేదికగా న్యూజిలాండ్ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న భారత్.. ఆదివారం ఆతిథ్య జట్టుతో చివరి పోరులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది.
India vs New Zealand | హామిల్టన్(Hamilton) వేదికగా న్యూజిలాండ్ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న భారత్.. ఆదివారం ఆతిథ్య జట్టుతో చివరి పోరులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో టాస్‌లు గెలిచిన టీమిండియా చివరి టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేయనుంది. కాగా, ఈ మ్యాచ్‌కు టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. మయాంక్ యాదవ్ స్థానంలో భువనేశ్వర్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చినట్లు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఇక టింక్నర్ తుదిజట్టులోకి వచ్చినట్లు కివీస్ కెప్టెన్ సాంట్నర్ తెలిపాడు. కాగా, ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకోవాలని శ్రేయాస్ సేన ప్రణాళికలు రచిస్తోంది. అయితే బ్యాట్‌తో బాగానే బాదుతున్నా పర్యాటక జట్టు సమస్యంతా బౌలింగ్‌తోనే ఉంది.
తుది జట్లు:
న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), ఫిన్ అలెన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకబ్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, ఆడమ్ మిల్నే, జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నర్
టీమిండియా: సంజు సామ్సన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs New Zealand | సిరీస్‌లో మొదటిసారి టాస్ గెలిచిన న్యూజిలాండ్..! భారత్ బ్యాటింగ్
Eluru Ganganamma | ఏలూరు గంగానమ్మ ఆంథెమ్.. యూట్యూబ్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న భక్తి గీతం!
Water conservation | నీటి కోసం స్ఫూర్తిగా నిలిచిన.. ఆదర్శ నగర్ కాలనీ వాసులు
Heart Diseases | పండుగ సమయంలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ.. హృదయ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..
Two students die | ప్రాణాలు తీసిన సెలవుల సరదా.. క్వారీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

