రెండో వన్డేలో కివీస్ గెలుపు
వెస్టిండీస్ పర్యటనను ఓటమితో ఆరంభించిన న్యూజిలాండ్ వెంటనే తేరుకుంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా గయానాలో మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తుచేసింది.
గయానా : వెస్టిండీస్ పర్యటనను ఓటమితో ఆరంభించిన న్యూజిలాండ్ వెంటనే తేరుకుంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా గయానాలో మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తుచేసింది.
జేడన్ లెనాక్స్ (5/19) ధాటికి తొలుత విండీస్ 36 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. తర్వాత కివీస్ 32.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తిచేసింది. టామ్ లాథమ్ (37 నాటౌట్) రాణించాడు. ఇరుజట్ల మధ్య ఈనెల 17న మూడో వన్డే జరుగుతుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
‘బీఈడీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తప్పనిసరి’
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
Transfers | రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

