BRS | హాలియా పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో ధర్నా
హాలియా మున్సిపల్ కమిషనర్ అవినీతి అక్రమలకు పాల్పడుతున్నాడని, ఇండ్లు ఉన్న వారికే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
హాలియా : సూర్యాపేట జిల్లా హాలియా మున్సిపల్ కమిషనర్ అవినీతి అక్రమలకు పాల్పడుతున్నాడని, ఇండ్లు ఉన్న వారికే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. హాలియాలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. సీఎం డౌన్ డౌన్, దొంగల పాలన..దోపిడి పాలన.. అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ..మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ ఏడాది కాలంగా బీఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగో వార్డుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ధర్నాతో కోదాడ- జడ్చర్ల జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | హాలియా పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో ధర్నా
Stock Markets | దిగివచ్చిన ముడిచమురు ధరలు.. ఏకంగా వెయ్యికిపైగా పాయింట్ల లాభంతో సెన్సెక్స్..!
Railway bridge | రైల్వే వంతెన కోసం ఘట్కేసర్ బంద్.. మూతపడిన దుకాణాలు
సింగపూర్‌లో తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. 50 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం
Jailer 2 | రూ.800 కోట్ల క్లబ్‌లోకి ‘జైలర్ 2’.. కోలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన రజనీకాంత్!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

