Neha Thakur: సెయిలింగ్‌లో రికార్డు.. నేహా థాకూర్‌కు మెడల్
Neha Thakur: నేహా థాకూర్.. ఆసియా గేమ్స్ లో సిల్వర్ మెడల్ కొట్టేసింది. సెయిలింగ్‌లో ఆమె ఆ పతకాన్ని సొంతం చేసుకున్నది. ఐఎల్సీ-4 క్యాటగిరీ ఈవెంట్లో ఆమె ఆ మెడల్‌ను గెలుచుకున్నది. 11 రేసుల్లో ఆమె 32 పాయింట్లు సాధించింది.
న్యూఢిల్లీ: భారతీయ సెయిలర్ నేహా థాకూర్(Neha Thakur).. ఆసియా క్రీడల్లో సిల్వర్ మెడల్ గెలిచింది. ఐఎల్సీఏ-4 ఈవెంట్లో ఆమె ఈ మెడల్ సొంతం చేసుకున్నది. చైనాలోని నింగ్బోలో జరుగుతున్న ఈ ఈవెంట్లో ఆమె ఈ మెడల్‌ను గెలుచుకున్నది. భోపాల్‌లోని నేషనల్ సెయిలింగ్ స్కూల్లో ఆమె సెయిలర్‌గా శిక్షణ పొందింది. ఈవెంట్లో ఆమె 32 పాయింట్లుతో రెండో స్థానంలో నిలిచింది. థాయిలాండ్‌కు చెందిన నొప్పసొరన్ కున్బూంజన్ స్వర్ణ పతకం గెలిచింది. సింగపూర్‌కు చెందిన కీరా మేరీ కార్లైల్ 28 స్కోరుతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది.
Many congratulations to Neha Thakur on winning the #SilverMedal in the ILCA4 Girls, #Sailing event.
Let’s #Cheer4india 🇮🇳 #WeAreTeamIndia | #IndiaAtAG22 pic.twitter.com/ad9lILyWTc
— Team India (@WeAreTeamIndia) September 26, 2023
సెయిలింగ్‌లో ఇండియాకు మెడల్ దక్కడం ఇదే మొదటిసారి. ఐఎల్సీఏ-4 క్యాటగిరీలో మొత్తం 11 రేసులు ఉంటాయి. అయితే అయిదో రేసులో నేహాకు మరీ తక్కువ పాయింట్లు వచ్చాయి. ఆ రేసులో ఆమె కేవలం 5 పాయింట్లు మాత్రమే సాధించింది. మొత్తం 32 పాయింట్లతో ఆమె 27 స్కోరు సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

