డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు నీరజ్
భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా వచ్చే నెల 5న బ్రసెల్స్ (బెల్జియం)లో జరుగనున్న డైమండ్ లీగ్ (డీఎల్) ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఈ సీజన్లో రెండు డీఎల్ (దోహా, లుసానె)లో మాత్రమే పాల్గొన్న నీరజ్.. పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు వచ్చాడు.
ఢిల్లీ : భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా వచ్చే నెల 5న బ్రసెల్స్ (బెల్జియం)లో జరుగనున్న డైమండ్ లీగ్ (డీఎల్) ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఈ సీజన్లో రెండు డీఎల్ (దోహా, లుసానె)లో మాత్రమే పాల్గొన్న నీరజ్.. పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు వచ్చాడు. దోహాలో నాలుగో స్థానంతో 7 పాయింట్లు సాధించిన అతడు.. లుసానెలో రెండో స్థానంతో ఐదు పాయింట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
గత గురువారం జురిచ్ వేదికగా ముగిసిన ఆఖరి డీఎల్ పోటీల్లో నీరజ్ పాల్గొనకపోయినా ఆ ఫలితాల అనంతరం వెల్లడించిన పాయింట్ల పట్టికతో తుదిపోరులో అతడు తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. శ్రీలంక అథ్లెట్ పతిరగె (39 పాయింట్లు) అగ్రస్థానంతో ఫైనల్స్‌కు అర్హత సాధించగా పీటర్సన్ అండర్సన్, కెశ్రాన్, థాంప్సన్, జులియస్ క్వాలిఫైడ్ లిస్ట్‌లో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aishwarya | ‘మీరు ఎంతమందిని చంపుతున్నారు.. ఐశ్వర్య మృతికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే’
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

