జాతీయ చాంప్ రైల్వేస్

రాజ్‌కోట్: జాతీయ సీనియర్ మహిళల వన్డే చాంపియన్‌షిప్‌లో మిథాలీరాజ్ సారథ్యంలోని రైల్వేస్ జ్టటు మరోసారి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో రైల్వేస్ జట్టు 7 వికెట్ల తేడాతో జార్ఖండ్‌ను చిత్తుచేసింది. ఇప్పటి వరకు 14 సార్లు ఈ టోర్నీ నిర్వహించగా.. అందులో రైల్వేస్ టైటిల్ దక్కించుకోవడం 12వ సారి. మొదట జార్ఖండ్ 50 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్యఛేదనలో పూనమ్ రౌత్ (59), మేఘన (53) అర్ధశతకాలతో రాణించడంతో రైల్వేస్ 37 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.
ఇవి కూడా చదవండి..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- cricket
- Mithali raj
- Railway
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

