ఒలింపిక్స్‌కు ఎలవెనిల్

న్యూఢిల్లీ: ప్రపంచ నంబర్‌వన్ షూటర్ ఎలవెనిల్ వలరివన్‌కు టోక్యో ఒలింపిక్స్‌లో చోటు దక్కింది.
విశ్వక్రీడల్లో బరిలోకి దిగనున్న 15 మంది భారత షూటర్ల జట్టును భారత రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏఐ) జాతీయ సెలెక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించింది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించకున్నా విశ్వక్రీడల క్వాలిఫికేషన్ టోర్నీల్లో అద్భుత ప్రదర్శన చేయడంతో అంజుమ్ మౌద్గిల్ స్థానంలో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో వలరివన్‌కు చోటు కల్పించింది.
ఇవి కూడా చదవండి..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

