ఫఖర్ 193 రనౌట్

జొహన్నెస్‌బర్గ్: ఓపెనర్ ఫఖర్ జమాన్ (155 బంతుల్లో 193; 18 ఫోర్లు, 10 సిక్సర్లు) వీరోచితంగా పోరాడినా.. దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో పాకిస్థాన్ ఓటమి పాలైంది. మొదట సఫారీలు 50 ఓవర్లలో 6 వికెట్లకు 341 పరుగులు చేశారు. డికాక్ (80), బవుమా (92), డసెన్ (60), మిల్లర్ (50) రాణించారు. అనంతరం ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఫఖర్ రికార్డులకెక్కినా.. మిగిలిన వాళ్ల నుంచి సహకారం లభించకపోవడంతో జట్టును గెలిపించలేకపోయాడు. ద్విశతకానికి ఏడు పరుగుల దూరంలో జమాన్ రనౌట్‌గా వెనుదిరగడంతో పాకిస్థాన్ చివరకు 324/9తో నిలిచింది.
ఇవి కూడా చదవండి..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- fakhar
- Pakistan
- South Africa
- zaman
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

