పాకిస్థాన్ మీద ఎలాగైనా గెలవాలని నమీబియా తెగ ట్రై చేస్తోంది. అందుకే తెగ పోరాడుతోంది. కానీ.. పాకిస్థాన్ బౌలింగ్‌ను మాత్రం తట్టుకోలేకపోతోంది. 14 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి నమీబియా 93 పరుగులు చేసింది. నమీబియా ఆటగాళ్లలో క్రేగ్ విలియమ్స్ రాణించాడు. 37 బంతుల్లో 40 పరుగులు చేశాడు. స్టీఫన్ బార్డ్ 29 బంతుల్లో 29 పరుగులు చేసి రన్ అవుట్ అయ్యాడు. గెర్హార్డ్ 10 బంతుల్లో 15 పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో డేవిడ్, స్మిత్ ఉన్నారు.
Craig Willams' fighting knock of 40 comes to an end.
— T20 World Cup (@T20WorldCup) November 2, 2021
Shadab Khan has a wicket with the final delivery of his spell.#T20WorldCup | #PAKvNAM | https://t.co/LOepIWiGnz pic.twitter.com/sFIrtVhgzm