మెరిసిన అర్ఫాజ్, రాహుల్
బంతితో అర్ఫాజ్ అహ్మద్ (3/39), విజృంభణకు తోడు బ్యాట్‌తో బుద్ధి రాహుల్ (68 నాటౌట్) మెరవడంతో టీజీ 20 లీగ్‌లో నల్లగొండ నైట్స్ మూడో విజయాన్ని నమోదుచేసింది. సోమవారం ఆ జట్టు పాలమూరు స్ట్రైకర్స్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తుచేసింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : బంతితో అర్ఫాజ్ అహ్మద్ (3/39), విజృంభణకు తోడు బ్యాట్‌తో బుద్ధి రాహుల్ (68 నాటౌట్) మెరవడంతో టీజీ 20 లీగ్‌లో నల్లగొండ నైట్స్ మూడో విజయాన్ని నమోదుచేసింది. సోమవారం ఆ జట్టు పాలమూరు స్ట్రైకర్స్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. అర్ఫాజ్‌తో పాటు నిషాంత్ (2/16) కట్టడిచేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన పాలమూరు 20 ఓవర్లకు 148/9కే పరిమితమైంది.
స్వల్ప ఛేదనలో రాహుల్.. బౌండరీలు, సిక్స్‌లతో విరుచుకుపడి నల్లగొండకు భారీ విజయాన్ని అందించాడు. మరో పోరులో హైదరాబాద్ ఈ చాంపియన్స్.. ఖమ్మంపై 56 పరుగుల తేడాతో గెలిచి టోర్నీలో నాలుగో విజయాన్ని అందుకుంది. తొలుత హైదరాబాద్ 211/9 పరుగుల భారీ స్కోరు చేయగా ఛేదనలో ఖమ్మం 155/9 మాత్రమే చేయగల్గింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

