రంజాన్ పర్వదినం సందర్భంగా శనివారం హైదరాబాద్లో తన కుటుంబసభ్యులతో కలిసి సందడి చేసిన టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్. తన తల్లితో పాటు సోదరుడు ఇస్మాయిల్తో ఉన్న ఫొటోను సిరాజ్ సోషల్మీడియా ఖాతాలో షేర్ చేశాడు.