టెక్సాస్: యూఎస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రోజు భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో భారత ద్వయం కృష్ణ ప్రసాద్-సాయి ప్రతీక్.. 21-14, 21-12తో స్కాట్ గైల్డియ-పాల్ రియాండ్స్ను ఓడించి ప్రిక్వార్టర్స్‌కు చేరారు. రజావత్, మాళవిక, త్రిసా-గాయత్రి ద్వయం గురువారం బరిలోకి దిగనున్నారు.