ఆదివారం 23 ఫిబ్రవరి 2020
ఇంటర్‌ కాలేజ్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ షురూ

ఇంటర్‌ కాలేజ్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ షురూ

Feb 15, 2020 , 00:08:38
PRINT
ఇంటర్‌ కాలేజ్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ షురూ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: ఎల్బీ స్టేడియం వేదికగా తొలి ఇంటర్‌ కాలేజ్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ను శుక్రవారం జాతీయ హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు జగన్‌మోహన్‌ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న ఆయన లీగ్‌లో క్రీడాకారులు మెరుగ్గా రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. రెండు రోజుల పాటు జరిగే టోర్నీలో మొత్తం 25 జట్లు పోటీపడుతున్నాయి. 


logo