షెంజెన్ (చైనా) : భారత యువ షట్లర్ లక్ష్యసేన్ ఆరంభ కింగ్ కప్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఓపెన్ టోర్నీలో సెమీస్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో లక్ష్యసేన్.. 10-21, 21-13, 21-13తో అంగుస్ ఎన్జీ కా లంగ్ (చైనా)ను ఓడించాడు.