CSK vs KKR | చెలరేగిపోతున్న కోల్కతా.. 6 ఓవర్లకు స్కోర్ ఎంతంటే?
ఓపెనర్లు రహనే, వెంకటేశ్ అయ్యర్.. ఇద్దరూ చెలరేగిపోతున్నారు. రహనే 22 బంతుల్లో 27 పరుగులు, అయ్యర్.. 16 బంతుల్లో 16 పరుగులు చేశారు.
CSK vs KKR | ఐపీఎల్ 15 సీజన్లో తొలి పోరు చెన్నై, కోల్కతా మధ్య వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన కోల్కతా.. 6 ఓవర్లలో 43 పరుగులు చేసింది.
ఓపెనర్లు రహనే, వెంకటేశ్ అయ్యర్.. ఇద్దరూ చెలరేగిపోతున్నారు. రహనే 22 బంతుల్లో 27 పరుగులు, అయ్యర్.. 16 బంతుల్లో 16 పరుగులు చేశారు.
#KKR openers going strong.
After 6 overs, they are 43/0
Live – https://t.co/b4FjhJcJtX #CSKvKKR #TATAIPL pic.twitter.com/wygLabNc02
— IndianPremierLeague (@IPL) March 26, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Chennai
- csk vs kkr
- ipl 15
- ipl 2022
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

