చెన్నై: కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు కెప్టెన్ నితీశ్ రాణాకు రూ. 24 లక్షలు జరిమానా పడింది. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయలేకపోవడంతో కెప్టెన్ రాణా జరిమానాకు గురయ్యాడు.
ఈ సీజన్లో ఇది కోల్‌కతా జట్టు రెండో తప్పిందం కావడంతో.. రాణాకు రూ. 24 లక్షలు,ఇతర ఆటగాళ్లకు రూ.6 లక్షల జరిమానా పడింది.