GT vs RCB : రన్ మెషీన్ విరాట్ కోహ్లీ(63) మరో హాఫ్ సెంచరీ కొట్టాడు. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) నిర్దేశించిన భారీ ఛేదనలో కోహ్లీ తన బ్యాట్ పవర్ చూపిస్తూ అర్ధ శతకం బాదాడు. తద్వారా లక్ష్య ఛేదనలో అత్యధిక ఫిఫ్టీలు బాదిన రెండో క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు.
ఐపీఎల్ అంటేనే రెచ్చిపోయే విరాట్.. శిఖర్ ధావన్(Shikha Dhawan) 23 హాఫ్ సెంచరీల రికార్డును బ్రేక్ చేశాడు. మరో వైపు విల్ జాక్స్(29) దంచుతున్నాడు. దాంతో, 12 ఓవర్లకు వికెట్ నష్టానికి పరుగులు చేసింది. ఆర్సీబీ విజయానికి ఇంకా 78 పరుగులు కావాలి.