Lans Crusner | లక్నో: దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ లాన్స్ క్లూసెనర్.. ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. రెండేండ్ల క్రితం ఐపీఎల్లో అడుగుపెట్టిన లక్నో జట్టు.. గత రెండు సీజన్లలోనూ ప్లే ఆఫ్స్‌కు చేరగా.. ఈసారి చాంపియన్‌గా నిలువాలనే లక్ష్యంతో పకడ్బందీ చర్యలు చేపడుతున్నది.