KKR vs SRH | మరో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. ఇది కూడా ఉమ్రానే
సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ సత్తా చాటుతున్నాడు. తను వేసిన మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు తీసిన అతను.. తన రెండో ఓవర్ చివరి బంతికి కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (15)ను పెవిలియన్ చేర్చాడు. ఉమ్రాన్ షార్ట్ బాల్ వేస్తాడని అనుకున్న శ్రేయాస్.. దానికి రెడీగా నిలబడ్డాడు. అయితే ఉమ్రాన్ షార్ట్ బాల్ వేయలేదు.
ప్యాడ్ల మీదకు వచ్చేలా బంతిని విసిరాడు. దాంతో కొంత తడబడిన శ్రేయాస్.. ఏదైతే అదైందని బంతిని పుల్ చేశాడు. ఈ క్రమంలో డీప్ మిడ్వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ త్రిపాఠీ డైవ్ చేస్తూ అందుకున్న క్యాచ్‌తో మైదానం వీడాడు. దీంతో కోల్‌కతా జట్టు 83 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

